సంవత్సరం అందుకొన్న పురస్కారాలు
1960 భాషాప్రవీణ పరీక్షకు ఆంధ్ర విశ్వవిద్యాలయం వారి దువ్వూరి వీరభద్రయ్య స్మారక పురస్కారం
1967ఎం.ఏ. పరీక్షలో ప్రథమస్థానం సాధించినందుకు ఉస్మానియా విశ్వవిద్యాలయం వారి గురజాడ అప్పారావు స్మారక స్వర్ణపతకం
1986ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వారి ఉత్తమోపాధ్యాయ పురస్కారం
2001అనంతపురం లిటిల్‌ఫ్లవర్‌ విద్యాపీఠం వారి కవిత్వవేది నారాయణరావు స్మారక పురస్కారం
2003శ్రీ పేరాల భరతశర్మ స్మారక పురస్కారం - విశాఖపట్టణం
2003శ్రీ భూతపురి సుబ్రహ్మణ్యశర్మ స్మారక పురస్కారం - కడప
2003సనాతన ధర్మ ఛారిటబుల్‌ ట్రస్టువారి శ్రీ శివానంద ఎమినెంట్‌ సిటిజన్‌ పురస్కారం - హైదరాబాదు
2004శ్రీనాథపీఠం వారి చెరువు లక్ష్మీనరసిరహం, పార్వతమ్మల సాహితీ పురస్కారం - గుంటూరు
2005శ్రీ గుప్తా ఫౌండేషన్‌ పురస్కారం - ఏలూరు
మే - 20062006 మహతి విశిష్ట సాహితీ పురస్కారం - శ్రీకాకుళం
అక్టోబరు 2006స్వర్గీయ అన్నావజ్ఝల వెంకట శివరామకృష్ణమూర్తి స్మారక పురస్కారం - అనకాపల్లి
22 జనవరి 2007శ్రీ రాఘవేంద్రమఠ మహాస్వాములు అనుగ్రహించిన సుజయశ్రీ ప్రత్యేక పురస్కారం - మంత్రాలయం
21 మార్చ్ 2007శ్రీ నన్నయ భట్టారక పీఠము - డా. జి.ఎస్‌.వి. ప్రసాద్‌ సాహితీ పురస్కారం - తణుకు
02 మే 2007 శ్రీ లక్ష్మీసర్వారాయ సాహితీ పురస్కారం - కపిలేశ్వరపురం
2007ఆరేపల్లి వేదశాస్త్ర పరిషత్తు సత్కారం - నూజివీడు
27 జనవరి 2008డా|| పులికంటి కృష్ణారెడ్డి సాహితీ సత్కృతి పురస్కారం - తిరుపతి
07 ఏప్రిల్ 2008విజయభావన సర్వధారి ఉగాది పురస్కారం - విజయనగరం
28 నవంబర్ 2008మధురభారతి శ్రీ మల్లాప్రగడ శ్రీరంగరాయ స్మారక పురస్కారం - విజయవాడ
28 నవంబర్ 2009 శ్రీ శృంగేరి శివగంగా శ్రీ శారదాపీఠము, హైదరాబాదు శాఖవారి సమ్మానము
09 మే 2010రాజమహేంద్రి కళాగౌతమి వారి సమ్మానము
10 మే 2010సువర్ణ కంకణ ప్రదానము - రాజమహేంద్రి పుర సాంస్కృతిక సంస్థలు
11 జూన్ 2011 అజో-విభో-కందాళం విశిష్టసాహితీమూర్తి పురస్కారం - బాపట్ల
21 అక్టోబర్ 2012 కడప జానమద్ది సాహితీ పీఠ ప్రథమ పురస్కారం
2012 పొట్టిశ్రీరాములు తెలుగువిశ్వవిద్యాలయం ప్రతిభాపురస్కారం – హైదరాబాదు
21 మే 2013 శ్రీ రాయసం సుబ్బారాయుడు స్మారక పురస్కారం, హైదరాబాదు
నవంబర్‌, 2013హైదరాబాద్‌ భక్తి టి.వి. వారి పురస్కారం
2013 పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ప్రతిభా పురస్కారం - హైదరాబాద్
27 డిసెంబర్ 2013 శ్రీ కాళ్ళకూరి సుబ్బారావుగారి తృతీయ స్మారక పురస్కారం - 2012, గణపవరం ‌
13 ఫిబ్రవరి 2014శ్రీ లలితాపీఠము - శ్రీశ్రీశ్రీ దక్షిణామూర్తి పరమహంస పురస్కారము - విశాఖపట్టణం
15 మార్చ్ 2014బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మగారి ఋషిపీఠ పురస్కారము - హైదరాబాద్‌
8 ఏప్రిల్ 2014శ్రీమాన్‌ శ్రీభాష్యం అప్పలాచార్య స్వామివారి స్మారక పురస్కారం - విశాఖపట్టణం
15 మార్చ్ 2015కృష్ణాజిల్లా ఉయ్యూరు సరసభారతి ఉగాది పురస్కారం
మే 2015శ్రీమాన్ డా. న.చ.రఘునాథాచార్యస్వామివారి 90వ తిరునక్షత్రోత్సవపురస్కారం
జూలై 2015నరసరావుపేట శ్రీవ్యాసపీఠపురస్కారం
సెప్టెంబరు 2017శ్రీమండలి కృష్ణారావు స్మారకపురస్కారం కృష్ణాజిల్లా రచయితల సంఘం
అక్టోబర్ – 2017అభినవభోజశ్రీదంటు భాస్కరరావు స్మారక పురస్కారం – ఛాంబర్ ఆఫ్ కామర్స్ – కాకినాడ
2018“మహామహోపాధ్యాయ” పురస్కారం – రాష్ట్రీయసంస్కృతవిద్యాపీఠం – తిరుపతి.
2019“భారత రాష్ట్రపతి పురస్కారం” న్యూఢిల్లీ .
7 ఆగష్టు 2019అనంతపురం పూర్వవిద్యార్థుల సత్కారం, అనంతపురం
14 సెప్టెంబర్ 2019.ఆచార్య జీవియస్ పురస్కారం హైదరాబాదు
30 జూన్ 2019రాజమహేంద్రవరం – పురపాలకసంస్థ – పౌరసమ్మానం.
2020వెదురుపాక విజయదుర్గాపీఠం - గాడ్ గారి - జీవనసాఫల్యపురస్కారం.
19 ఏప్రిల్ 2021జగద్గురు శ్రీ శ్రీ శ్రీ భారతీర్థ మహాస్వామివారి సప్తతిపూర్తి సందర్భంగా శృంగేరీ శారదా పీఠం అనుగ్రహించిన శ్రీ భారతీతీర్థ పురస్కారం